NISHABDAM REVIEW IN TELUGU

overall rating - 2.5


positives 

+ Anushka

+ Screenplay


Negatives

+ Routine story

+ lag in story


1970 లో woodside విల్లాలో ఒక జంట హత్య కాబడ్తుంది. అప్పట్నుంచి ఆ woodside విల్లా haunted హౌస్ గా ప్రాచుర్యం పొందుతుంది. అదే woodside విల్లా లో joshepine wood అనే ఒక వ్యక్తి గీసిన పెయింటింగ్ తిరిగి గీయడం కోసం 2019లో  artist అయిన అనుష్క మాధవన్తో కలిసి woodside విల్లా కి వెళ్తుంది. అదే సమయంలో అక్కడ మాధవన్ చంపబడతాడు కానీ అనుష్క తపించుకుని గాయాలతో బయటికి వస్తుంది. నిజంగా మాధవన్ ని 1970 లో జరిగిన హత్యల్ని దెయ్యమే చేసిందా లేదా మారేదన్న కారణమా అని తెల్సుకోడమే క్లుప్తంగా నిశ్శబ్దం స్టోరీ. మరి దానికి కారణం ఏంటో తెల్సుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

సినిమాలో actors అందరు excellent performances ఇవ్వడం వలన సినిమా కి బాగా పాజిటివ్ అయింది. అనుష్క సినిమా ముందు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కథ అనుష్క మాత్రమే చేయగలదని డైరెక్టర్ తన దెగ్గరికి వచినట్టుగా చెప్పింది, సినిమా చుస్తే  ఆ మాట నిజమే అనిపిస్తుంది. అనుష్క ఈ సినిమా లో మూగ చెవిటి ఉన్న వ్యక్తిగా నటించింది. ఆ క్యారెక్టర్ ని చాల ease తో చేసింది. పోలీస్ ఆఫీసర్ గా అంజలి నటించారు తన నటనలో లోపాలేవీ కనపడవు. ఇక స్టోరీని మలుపు తిప్పే ప్రధానమైన పాత్రలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పండేయ్ నటించింది. షాలిని మరో సారి తన అద్భుతమైన నటన చూయించింది.  

హూంటెడ్ హౌస్ స్టోరీలు మనకి కొత్త కాకపోయినా సినిమాలో ఎదురు అయ్యే ట్విస్టులు వలన సినిమా ఆసక్తిగా మారుతుంది. మధ్యలో కొంత మేర lag వచ్చిన చివరి వరకు కుర్చీలో కూర్చోబెట్టే విధంగా సినిమా ని డైరెక్టర్ తీసుకువెళ్లారు. గోపి సుందర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఎం లేకపోయినా బానే ఉంది. background music దెగ్గర మాత్రం మనకి థియేటర్లో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. overall గా direct ott రిలీజ్ కి మరొక మంచి సినిమా వచ్చింది screenplay , మాధవన్, అనుష్క , షాలిని ,performances కోసం ఒక్కసారయినా తప్పకుండ చూడవలసిన సినిమా నిశ్శబ్దం.






Comments

Popular posts from this blog

Will Ireland Create a miracle this time against England?

Top 10 must watch movies

మీ కలలో ఎప్పుడన్నా స్మార్ట్ ఫోన్ చూసారా