Posts

Will Ireland Create a miracle this time against England?

  Get all the details about England's formidable squad for the highly anticipated one-off Test match against Ireland. In a significant development, the England cricket team has officially unveiled their playing XI for the upcoming one-off Test match against Ireland. This announcement has generated immense excitement among fans and cricket enthusiasts, as the match promises to be a thrilling showdown between the two teams. Leading the charge for England will be the exceptional Captain Joe Root, whose outstanding batting form has been a major asset for the team. Root's exceptional leadership skills and consistent performances make him an indispensable figure. He will be eager to set an example with his own batting prowess and guide the team to victory. Taking on the responsibility of opening the batting for England will be the dynamic duo of Rory Burns and Dominic Sibley. With their solid techniques and reliable performances, they are expected to provide a sturdy foundation at th

మీ కలలో ఎప్పుడన్నా స్మార్ట్ ఫోన్ చూసారా

Image
 మనం రాత్రి పడుకున్న దెగ్గర నుండి రక రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్ని కలలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కలలకి సంబంధించి రీసెర్చ్ర్లు కొన్ని వింత నిజాలు చెప్పారు. మన కలలో అతి కొద్దిగా లేదా అసలు ఎప్పుడు  జరగని విష్యాలు గురించి ఇప్పుడు చూద్దాం. 1.మీ కలలో ఎ ప్పు డన్నా స్మార్ట్ ఫోన్ చూసారా ప్రస్తుతం మనం పొద్దున లెగిస్తే వాడేది, రోజులో ఎక్కువ సమయం గడిపేది స్మార్ట్ ఫోన్ తోనే. మరి అంతసేపు వాడే స్మార్ట్ ఫోన్ ఎప్పుడన్నా మీ కలలోకి వచ్చిందా. ఒక రీసెర్చ్ ప్రకారం అతి తక్కువ మంది మాత్రమే తమకి కలలో స్మార్ట్ ఫోన్ కనపడింది చెప్పారు. దీనికీ సైంటిస్టులు ఇచ్చిన సమాధానం మన మెదడులో కలలకి కారణమయ్యే భాగం ఇంకా మన కొత్త ఆవిష్కరణలకు అలవాటు పడలేదంట. అందువల్లే మనం కలల్లో స్మార్ట్ ఫోన్లు ఇతర కొత్త కొత్త ఆవిష్కరణలు చూడడం చాలా అరుదు. 2.మాట్లాడడం, రాయడం . మనకి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ మనం మాట్లాడినట్టు గాని, ఏదన్న చదివినట్టు, ఏదన్న  రాస్తున్నట్టు గాని అనిపించదు. మన కలల్లో అన్ని పాత్రలు మాటలు లేకుండానే సంభాషణ జరుగుతుంది దీన్ని గమనించారా. దీనికీ సైంటిస్టులు చెప్

Top 10 must watch movies

Image
 1. Kumbalangi Nights           కేరళకి చెందిన ఈ సినిమా నిజ జీవితానికి దెగ్గరగా ఉంటుంది. ముగ్గురు వేరు వేరు వయసులు ఉన్న అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ కథ బాగా ఆకట్టుకుంటుంది. imdb రేటింగ్ 8.6  ఉందంటేనే ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో అర్ధమవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. 2. Uma Maheswarasa Ugra Rupasya        మహేశ్ఇంతే ప్రతీకారం అనే మరొక కేరళ సినిమా తెలుగు రీమేక్ యే ఈ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. దీన్ని C/O Kancharapalem ఫేమ్ మహా వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో తనకి అనుకోకుండా ఎదురు అయ్యే కొన్ని సంఘటనలని ఎలా ఎదురుకున్నాడు, ఆ ప్రయత్నం లో తనని తాను ఎలా తిరిగి కనుక్కున్నాడు అనేదే కథ, చాలా మంచి సినిమా. ఈ సినిమా netflix లో అందుబాటులో ఉంది.   3.joseph       వేరు వేరు సంఘటనలలో తన భార్యని, కూతుర్ని ఇద్దర్ని కోల్పోయిన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కి ఇద్దరు ఒకే రకంగా మరణించడం అనుమానం కలిగిస్తుంది. దానితో తానే స్వయంగా విచారించడం మొదలుపెడతాడు. తన విచారణలో ఎం కన్నుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 4.Karwaan      డెలివరీ కంపెనీ చే